వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం తాగి వాహనం నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హిందూపురం రూరల్ సీఐ కె. జనార్దన్ హెచ్చరించారు. చిలమత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
వారిపై కేసులు నమోదు చేయగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది.
Comments
Loading comments...

