Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐ నాగరాజు కస్టడీ నేడు ముగింపు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 5:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
సీఐ నాగరాజు కస్టడీ నేడు ముగింపు - Udayam
విజయవాడ సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ నేడు ముగియనుంది. విచారణ అనంతరం ఆయనను సిట్‌ విజయవాడ కోర్టులో హాజరుపరచనుంది. ఇదే కేసులో కానిస్టేబుళ్లు అశోక్‌, నాని, బాబురావు, సాంబయ్యలను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది.

Comments

G
Loading comments...