Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటకుంట తండాలో డ్రైడే–ఫ్రైడే కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:43 AM సిద్దిపేటGeneral
చౌటకుంట తండాలో డ్రైడే–ఫ్రైడే కార్యక్రమం - Udayam
అక్కన్నపేట మండలం చౌటకుంట తండాలో శుక్రవారం సర్పంచ్‌ భూక్య జాన్‌కుమార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో డ్రైడే–ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. దోమల నివారణ చర్యలు పాటించాలని, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప PHCని సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...