Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మలేరియా మాత్రలతో అస్వస్థత.. బాలిక మృతి, 50 మందికి పైగా ఆస్పత్రిపాలు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:16 AM అమరావతిGeneral
మలేరియా మాత్రలతో అస్వస్థత.. బాలిక మృతి, 50 మందికి పైగా ఆస్పత్రిపాలు - Udayam

Photo Gallery

మలేరియా మాత్రలతో అస్వస్థత.. బాలిక మృతి, 50 మందికి పైగా ఆస్పత్రిపాలు - gallery image 1
మలేరియా మాత్రలతో అస్వస్థత.. బాలిక మృతి, 50 మందికి పైగా ఆస్పత్రిపాలు - gallery image 2
ఏపీలోని పోలవరం జిల్లా గొల్లగుప్పలో క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురైన ఏడేళ్ల బాలిక మాదివి జమున చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో 52 మంది చికిత్స పొందుతున్నారు. బాలిక మృతికి గల ఖచ్చితమైన కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి.

Comments

G
Loading comments...