వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటు చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీకి పయనమయ్యారు.
రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి.
Comments
Loading comments...

