Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు అడ్డాగా తుక్కు అక్రమ దందా

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:49 AM చిత్తూరుGeneral
చిత్తూరు అడ్డాగా తుక్కు అక్రమ దందా - Udayam
చిత్తూరు కేంద్రంగా తుక్కు అక్రమ దందా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకులను ఎరగా వేసి, నకిలీ ఇన్‌వాయిస్‌లతో చేయని వ్యాపారాన్ని కాగితాల్లో చూపి ఇతర రాష్ట్రాల్లో క్రయవిక్రయాలు చేసినట్లు పేర్కొంటూ రూ.వందల కోట్ల జీఎస్టీ ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం శాసనమండలిలోనూ చర్చకు వచ్చింది.

Comments

G
Loading comments...