వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కృష్ణవేణి జూనియర్ కళాశాలలో మహిళా పోలీసులు గురువారం విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈగల్ టీంతో కలిసి విద్యార్థులతో సమీక్ష నిర్వహించారు.
ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలు, కొనుగోళ్లను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్ సహకరిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

