Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్

Super Admin Jul 24, 2026 9:38 PM చిత్తూరుabout 1 hour ago
చిత్తూరు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ - Udayam Digital
చిత్తూరు నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ అధికారిగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను కలవగా, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరును పరిశుభ్రంగా తీర్చిదిద్ది, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు..

Comments

G
Loading comments...