Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు MLAకి సినిమా ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:41 AM చిత్తూరుGeneral
చిత్తూరు MLAకి సినిమా ఆసక్తి - Udayam
చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ ‘ది బ్రెయిన్’ సినిమాలో హోంమంత్రి పాత్రలో నటిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే SM రీల్స్‌తో వార్తల్లో నిలిచిన ఆయన సినిమా ద్వారా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని TDP వర్గాలు పేర్కొన్నాయి. సినిమా గ్లామర్ రాజకీయ మైలేజ్ ఇస్తుందా? లేక విమర్శలకు దారితీస్తుందా? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...