వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణ పనులు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో వేగంగా కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా హైరోడ్డులోని ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం రోడ్డుకు అవసరమైన 80 అడుగుల స్థలాన్ని తొలగించేందుకు అంగీకరించింది.
నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఏసీపీ పి. నాగేంద్ర సంస్థ యాజమాన్యంతో చర్చలు నిర్వహించారు.
Comments
Loading comments...

