Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు: ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం

సతీష్ కుమార్ Jun 27, 2026 6:37 AM చిత్తూరు 2 viewsabout 2 hours ago
చిత్తూరు: ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam Digital
చిత్తూరు పట్టణంలోని శ్రీ జైన్ సంఘ మందిరంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. పరీక్షలకు వచ్చే వారు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు పత్రాలను తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...