వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో చిత్తూరు డీసీసీబీకి 'బెస్ట్ బ్యాంకింగ్ అవార్డు' దక్కడం సమష్టి కృషి ఫలితమని డీసీసీబీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో వివిధ ప్రమాణాల ఆధారంగా ఆప్కాబ్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
బ్యాంకు పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు, సహకార సంఘాలు, ఖాతాదారుల సమష్టి కృషివల్లే ఈ అవార్డు దక్కిందని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

