Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు BLOలకు బకాయిల విడుదల

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 07, 2026 3:44 PM చిత్తూరుGeneral
చిత్తూరు BLOలకు బకాయిల విడుదల - Udayam
చిత్తూరు జిల్లాలోని BLOలు, బీఎల్వో సూపర్వైజర్ల గౌరవ వేతన బకాయిల కోసం రూ.1.35 కోట్లను విడుదల చేస్తూ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 1776 మంది BLOలకు 2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ వరకు నెలకు రూ.1000 చొప్పున రూ.1,24,32,000, 178 మంది సూపర్వైజర్లకు 2021 జులై-డిసెంబర్ కాలానికి రూ.10,68,000 విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

Comments

G
Loading comments...