వార్తలకు తిరిగి వెళ్లండి

డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిట్టీల వ్యాపారంలో భారీగా నష్టపోయి, అప్పులు చెల్లించలేక కర్రి నాగేశ్వరరెడ్డి, దుర్గాలక్ష్మీ దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాము ఓ మహిళకు కోటి రూపాయల అప్పు ఇచ్చామని, ఆ డబ్బులు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

