Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసలు

Follow Udayam on Google
Sai Aug 27, 2026 3:04 PM జాతీయంవినోదం
'ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసలు - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ విజయంపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమా ఆద్యంతం ఆస్వాదించానని, రవితేజ అద్భుతంగా నటించాడని పేర్కొన్నారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఈ పరిశ్రమ అందరిది.. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి’’ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఆయన పోస్ట్‌పై రవితేజ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన ఆరో రోజూ థియేటర్లలో మంచి స్పందన కొనసాగుతోంది.

Comments

G
Loading comments...