Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు పుట్టినరోజున ‘MEGA158’ సర్‌ప్రైజ్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 29, 2026 2:53 PM జాతీయంవినోదం
చిరు పుట్టినరోజున ‘MEGA158’ సర్‌ప్రైజ్ - Udayam
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘MEGA158’ సినిమా నుంచి కీలక ప్రకటన రానుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. అదే రోజున ‘విశ్వంభర’ సినిమా అక్టోబర్ 16న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇదే తేదీన రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ కూడా విడుదల కానుంది.

Comments

G
Loading comments...