Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట ప్రమాదంపై సీఎం, పవన్, జగన్ విచారం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:58 AM బాపట్లGeneral
చిలకలూరిపేట ప్రమాదంపై సీఎం, పవన్, జగన్ విచారం - Udayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రైవేటు బస్సులపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Comments

G
Loading comments...