Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలమాదర జలపాతం

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 30, 2026 10:21 AM ఆసిఫాబాద్General
చింతలమాదర జలపాతం - Udayam
తిర్యాణి మండలంలోని చింతలమాదర జలపాతం సన్నని నీటిధారతో పర్యాటకులను కనువిందు చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతం నుంచి నీరు రావడంతో జలపాతం అందంగా జాలువారుతోంది. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటకులకు అనుమతి లేదని ఈటీసీ ఛైర్మన్ గోపాల్ తెలిపారు. త్వరలోనే అటవీ శాఖ అనుమతితో జలపాతాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...