Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతాడ రవికుమార్‌ అరెస్ట్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 08, 2026 9:27 PM శ్రీకాకుళంGeneral
చింతాడ రవికుమార్‌ అరెస్ట్ - Udayam
వైఎస్సార్‌సీపీ నేత చింతాడ రవికుమార్‌ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తుండగా తన కారును అడ్డుకున్నారని ఆయన తెలిపారు. విచారణ పేరుతో తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని రవికుమార్ ఆరోపించారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...