వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా నిర్మించిన అత్యాధునిక హంగోర్ క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గామి పాకిస్థాన్‌లోని కరాచీ రేవుకు చేరుకుంది. మొత్తం ఎనిమిదింటిని కొనుగోలు చేస్తున్న పాకిస్థాన్, నాలుగింటిని చైనాలో, మిగిలిన వాటిని కరాచీలో సాంకేతిక సహకారంతో తయారు చేయనుంది.
శత్రువులకు చిక్కకుండా దాడి చేసే సామర్థ్యం ఉన్న ఈ జలాంతర్గాములు పాక్ నావికాదళానికి కీలకం కానున్నాయి.
Comments
Loading comments...

