Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా రోబోలకు అమెరికా బ్రేక్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 10:09 AM జాతీయంGeneral
చైనా రోబోలకు అమెరికా బ్రేక్ - Udayam
జాతీయ భద్రత దృష్ట్యా విదేశాల్లో తయారైన కొత్త హ్యూమనాయిడ్ రోబోలు, ఫోర్-లెగ్డ్ మెషీన్ల దిగుమతులను అమెరికా నిషేధించింది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులే ఇందులో అధికంగా ఉన్నాయని సమాచారం. అలాగే సోలార్ ప్యానెల్స్, డేటా సెంటర్లలో ఉపయోగించే పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ఇవి డేటా చోరీ, సైబర్ దాడులకు దారితీయొచ్చని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పేర్కొంది.

Comments

G
Loading comments...