Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా-భారత్‌ మధ్య 8 అంశాల డీల్‌

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:41 AM జాతీయంవాణిజ్యం
చైనా-భారత్‌ మధ్య 8 అంశాల డీల్‌ - Udayam
బీజింగ్‌లో జరిగిన 25వ రిప్రజెంటేటివ్‌ టాక్స్‌లో భారత్‌, చైనా 8 అంశాలపై MoU కుదుర్చుకున్నాయి. సరిహద్దులో శాంతిభద్రతలు, సరిహద్దు విభజన, నిర్వహణపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి అంగీకరించాయి. రెండు కొత్త హాట్‌లైన్లు, మిలిటరీ మీటింగ్‌ పాయింట్ల ఏర్పాటు, బార్డర్‌ ట్రేడ్‌కు ఓకే చెప్పాయి. SEPలో సరిహద్దు నదులపై చర్చించనున్నాయి. తీర్థయాత్రికుల బ్యాచ్‌ల పెంపునకు చైనా అంగీకరించింది.

Comments

G
Loading comments...