వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా బలగాలు భారత భూభాగంలోకి 60 కిలోమీటర్లు చొరబడ్డాయన్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఎల్‌ఏసీ స్పష్టంగా నిర్ధారించకపోవడంతోనే సరిహద్దుల్లో గందరగోళం ఉందన్నారు.
లాంగ్జు ప్రాంతం 1959లోనే ఆక్రమణకు గురైందని కిరణ్ రిజిజు తెలిపారు. సరిహద్దుల్లో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగాయని అంగీకరిస్తూనే, భారత సైన్యం, ఐటీబీపీ నిఘా, గస్తీని మరింత బలోపేతం చేశారని వివరించారు.
Comments
Loading comments...

