Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో ఊపిరి పీల్చుకుంటున్న మిరప మొక్కలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:24 PM పల్నాడు General
అమరావతిలో ఊపిరి పీల్చుకుంటున్న మిరప మొక్కలు - Udayam
రెండు, మూడు రోజుల కిందట కురిసిన వర్షాలతో వాగులు, వంకలు ఏకమై పంట పొలాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం అమరావతిలో పంట పొలాల్లో వర్షపు నీరు ఇంకిపోవడంతో మిరప మొక్కలు ఊపిరి పీల్చుకుంటున్నాయని రైతులు తెలిపారు. ఇప్పటివరకు పెద్దగా నష్టం జరగలేదని, లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...