Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి రైతు ఆత్మహత్యాయత్నం

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 28, 2026 4:11 PM మహబూబాబాద్ తెలంగాణ
మహబూబాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ ఎదుట ఓ మిర్చి రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తాను విక్రయించిన మిర్చికి సంబంధించిన బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...