వార్తలకు తిరిగి వెళ్లండి
చిలీలో ఘోర కారు ప్రమాదం

చిలీలోని ఒక బిజీ బహిరంగ మార్కెట్లోకి నావికాదళ అధికారి నడిపిన కారు అతివేగంతో దూసుకెళ్లిన ఘోర ప్రమాదంలో కనీసం ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు పసికందులతో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘోర దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...