Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలన వైకల్యంతో ఇద్దరు చిన్నారులు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 27, 2026 10:55 AM ఆదిలాబాద్General
చలన వైకల్యంతో ఇద్దరు చిన్నారులు - Udayam
ఇచ్చోడ మండలం ఆడేగామ(బి) గ్రామానికి చెందిన దంపతుల ఇద్దరు చిన్నారులు తీవ్ర చలన వైకల్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చుల కోసం వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లల చికిత్స కొనసాగిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. పిల్లలకు దివ్యాంగ ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ పింఛన్ అందడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం వైద్య, ఆర్థిక సాయం అందించి తమ పిల్లలకు అండగా నిలవాలని వేడుకున్నారు.

Comments

G
Loading comments...