వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా జంగపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన మునీశ్వర్(11), వివేక్(10) అనే ఇద్దరు స్నేహితులు గ్రామ శివారులోని చెరువులో కాలుజారి పడి మరణించారు.
తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

