వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ నెల 26న జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, తీవ్రంగా గాయపడి గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చౌటుపల్లి సుబ్బులు (55) ఆదివారం మృతిచెందారు.
పోస్టుమార్టం అనంతరం సుబ్బులు మృతదేహాన్ని గుంటూరు నుంచి చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి తరలించనున్నారు.
Comments
Loading comments...

