Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు దేశాల్లో సీఎం పర్యటన

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 05, 2026 7:15 AM హైదరాబాద్General
నాలుగు దేశాల్లో సీఎం పర్యటన - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెలలో యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధితో పాటు విదేశీ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంపై ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సలహాదారులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...