Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌కు అనుమతి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 10:30 AM హైదరాబాద్General
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌కు అనుమతి - Udayam
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనాలో పర్యటించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పర్యటన అనంతరం తిరిగి వచ్చి కోర్టు షరతులను పాటించాలని సూచించింది. పెట్టుబడుల ఆకర్షణ, అధికారిక సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...