వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టుకతోనే గుండె సమస్యతో బాధపడుతున్న గ్రేసీ అనే చిన్నారికి ‘సీఎం ప్రజావాణి’ అండగా నిలిచింది. ఖరీదైన శస్త్రచికిత్సకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి బృందం వెంటనే స్పందించి సహాయం అందించింది.
ప్రభుత్వ చొరవతో రూ. 8 లక్షలు విడుదల చేసి, ఆసుపత్రిలో చిన్నారికి విజయవంతంగా చికిత్స చేయించారు. పసి ప్రాణాన్ని కాపాడిన ప్రజావాణి బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

