వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ విమర్శించారు.
వయోపరిమితి పెంపుతో పాటు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ఏబీఎస్ఎఫ్ హెచ్చరించింది.
Comments
Loading comments...

