వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్రమైన ఎండల ప్రభావంతో పౌల్ట్రీ ఉత్పత్తి తగ్గి చికెన్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. వారం క్రితం రూ. 240 ఉన్న కిలో చికెన్, ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 370కి చేరడంతో సామాన్యులు విస్మయం చెందుతున్నారు.
ఎండ వేడికి కోళ్లు మృత్యువాత పడటం, దాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. సరఫరా తగ్గడంతో కేవలం పది రోజుల్లోనే రూ. 100 వరకు ధర పెరగడం మాంసం ప్రియులకు భారంగా మారింది.
Comments
Loading comments...

