Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయం

రచన దేవి Jul 23, 2026 10:32 AM అల్ ఇండియా in about 3 hours
అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయం - Udayam Digital
ఛత్తీస్‌గఢ్‌లో అగ్నివీరులకు పోలీసు, అటవీ, జైళ్ల శాఖల రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం విష్ణు దేవ్ సాయ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. నాలుగేళ్ల సేవలు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు ఈ అవకాశం దక్కుతుంది. దీనిద్వారా వారి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

Comments

G
Loading comments...