Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై హైవేపై ఘోర అగ్నిప్రమాదం

Follow Udayam on Google
సాయి తేజ Jul 18, 2026 11:39 AM జాతీయంGeneral
చెన్నై హైవేపై ఘోర అగ్నిప్రమాదం - Udayam
చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సులో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులోని 23 మంది ప్రయాణికులను డ్రైవర్ అప్రమత్తతతో సకాలంలో కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...