Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాకారులకు కలప కొరతకు చెక్

Follow Udayam on Google
జయ Aug 16, 2026 6:28 AM తూర్పుగోదావరి General
కళాకారులకు కలప కొరతకు చెక్ - Udayam
హస్తకళాకారులకు ముడిసరకు కొరత తీర్చేందుకు ధవళేశ్వరంలో సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. మరో ఆరు క్లస్టర్లలోని వుడ్‌ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 5వేల కుటుంబాలకు కలప అందుబాటులోకి రానుంది. వచ్చే ఐదేళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...