Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐపై ఛార్జీలకు చెక్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 9:26 AM జాతీయంబిజినెస్
యూపీఐపై ఛార్జీలకు చెక్‌ - Udayam
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై రుసుములు విధించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ.3,000కు మించిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) అమలు చేస్తారన్న ప్రచారాన్ని ఖండించింది. ప్రస్తుతం యూపీఐ ద్వారా జరిగే డిజిటల్‌ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది.

Comments

G
Loading comments...