Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ మూత్ర విసర్జనపై చెక్

రూప దేవి Jul 15, 2026 8:44 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
బహిరంగ మూత్ర విసర్జనపై చెక్ - Udayam Digital
అస్సాంలోని తిన్‌సుకియా మున్సిపాలిటీ బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టడానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించే వారి ఫొటోలు, వీడియోలను తీసి మున్సిపల్ కార్యాలయం ముందున్న భారీ ఎల్‌ఈడీ తెరపై ప్రదర్శించనున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారి నయన్‌ జ్యోతినాథ్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...