వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)తో డబుల్ ఓట్లకు అడ్డుకట్ట పడింది. ఈ సవరణ పల్లెల్లో ఇళ్లు ఉండి, ఉద్యోగ, వ్యాపారాల కోసం పట్టణాల్లో ఉండేవారికి చెక్ పెట్టింది.
జిల్లాలో మొత్తం 56,575 మంది ఓటర్లు శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారు. ఇందులో నర్సంపేటలో 7,857, వరంగల్ తూర్పులో 30,411, వర్ధన్నపేటలో 18,307 మంది ఓట్లను మార్చుకున్నారు.
Comments
Loading comments...

