వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి పలువురు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్లాటు కొనుగోలు చేసే ముందు టీజీ రెరా ధ్రువీకరణ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
రెరా వెబ్‌సైట్‌లో వెంచర్ వివరాలు తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో వందల లేఅవుట్లు ఉన్నప్పటికీ కేవలం 41 వెంచర్లకే రెరా ధ్రువీకరణ ఉండటం గమనార్హం.
Comments
Loading comments...

