Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జనగామకు ఎస్టీఎఫ్ఐ నేత చావా రవి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 11:05 AM జనగామ General
నేడు జనగామకు ఎస్టీఎఫ్ఐ నేత చావా రవి - Udayam
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి నేడు జనగామకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ భవన్‌లో ఎస్టీఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం నిర్వహించే సభలో చావా రవి ప్రసంగించనున్నారు.

Comments

G
Loading comments...