వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల అటెండర్లు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డుల్లోని ఛార్జింగ్ పాయింట్లను స్టిక్కర్లతో మూసివేయడంతో ఫోన్లు ఛార్జ్ చేసుకునే అవకాశం లేకపోతోందని వారు చెబుతున్నారు.
దీంతో అత్యవసర సమయంలో వైద్యులు, కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఇబ్బందులు పడుతున్నామని అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

