Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 2:53 PM జాతీయంGeneral
భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిపివేత - Udayam
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో యాత్రికుల భద్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో చార్‌ధామ్ యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని, భక్తులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...