Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్‌లో చాను రజతం

Follow Udayam on Google
Shruthi Sep 23, 2026 8:56 PM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్‌లో చాను రజతం - Udayam
ఆసియా క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 199 కేజీల బరువు ఎత్తి రజత పతకం సాధించారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ క్రీడల్లో భారత్‌కు పతకం దక్కింది. శరీర బరువు తగ్గించేందుకు ఆమె ఎంతో కష్టపడి కఠినమైన డైట్ పాటించారు. ఈ విజయంతో తనకు ఎంతో ఇష్టమైన పిజ్జా తినేందుకు సిద్ధమైనట్లు మీరాబాయి తెలిపారు.

Comments

G
Loading comments...