వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారంతో పోలిస్తే నేడు పల్లికాయ ధరల్లో మార్పు కనిపించింది. సూక పల్లికాయ క్వింటాల్ ధర రూ.7,500 నుంచి రూ.6,020కు తగ్గగా, పచ్చి పల్లికాయ ధర రూ.3,800 నుంచి రూ.4,200కు పెరిగింది.
మొక్కజొన్న ధర రూ.2,600 నుంచి రూ.2,590కు, 5531 రకం మిర్చి ధర రూ.19,300 నుంచి రూ.19,100కు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

