వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ మండల పీఆర్టీయూ అధ్యక్షుడిగా శిరిగి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి సంతోష్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా బీమ్లా నాయక్ వ్యవహరించారు.
అసోసియేట్ అధ్యక్షుడిగా గోపీచంద్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా సంగీత, ఉపాధ్యక్షులుగా సంతోష్‌కుమార్, కేశవి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా సాయిలు, శంకర్‌రెడ్డి, మహిళా కార్యదర్శులుగా వేదవతి, సృజన ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

