Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ వ్యతిరేకులను సహించం: చంద్రబాబు

Follow Udayam Digital on Google
పార్టీ వ్యతిరేకులను సహించం: చంద్రబాబు - Udayam Digital
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినా, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నియోజకవర్గాల్లో పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Comments

G
Loading comments...