Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రంగానికి చంద్రబాబు అండ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 12, 2026 6:53 PM పశ్చిమగోదావరి General
ఆక్వా రంగానికి చంద్రబాబు అండ - Udayam
నాణ్యమైన విద్యుత్తు అందించడం నుంచి నేడు ప్రకటించిన రూ.1.50కే యూనిట్‌ విద్యుత్తు వరకు రాష్ట్రంలోని ఆక్వా రంగానికి ఊపిరి పోసింది సీఎం చంద్రబాబేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో మంగళవారం నిర్వహించిన ఆక్వా రైతుల సభలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు ఆక్వా చెరువులకు త్రీఫేజ్‌ విద్యుత్తు ఉండేది కాదన్నారు. ఇటీవల సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వమే గట్టెక్కించిందని తెలిపారు.

Comments

G
Loading comments...