Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 4:10 PM కృష్ణా జిల్లాGeneral
పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష - Udayam
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో 89.9 శాతం సివిల్‌ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 36 ప్రాజెక్టుల ప్రాధాన్య క్రమం, రిజర్వాయర్ల నీటి నిల్వలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పోలవరం ఎడమ కాలువ, ఈసీఆర్ఎఫ్‌ డ్యామ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...